News July 8, 2024
మదనపల్లెలో భార్యపై కత్తితో దాడి

భార్యపై భర్త కత్తితో దాడిచేసిన ఘటన ఆదివారం మదనపల్లెలో జరిగింది. టూ టౌన్ పోలీసుల వివరాల మేరకు.. పట్టణంలోని నీరుగట్టువారిపల్లె, చౌడేశ్వరీ నగర్లో ఉండే ఎస్.ఆర్.దుర్గ (28), కే.భాస్కర్ నాయుడుకు ప్రేమ వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న భాస్కర్ మద్యానికి అలవాటు పడ్డాడు. భార్యపై అనుమానంతో కొడుతూ వుండేవాడు. రాత్రి కత్తితో దాడి చేయగా దుర్గ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Similar News
News December 5, 2025
నాణ్యమైన పనులు చేపట్టాలి: కలెక్టర్

పీఎం ఆదర్శ గ్రామ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టే పనులు నాణ్యవంతంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి అంశాలపై కలెక్టరేట్లో ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల ZP నిధులు మంజూరయ్యాయన్నారు. స్వామిత్వ సర్వే, ఆధార్ కార్డ్ నమోదు, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.