News April 14, 2025

మధిర ఎంతో మంచిర్యాల అంతే ఇష్టం: డిప్యూటీ సీఎం

image

తన సొంత నియోజకవర్గం మధిర ఎంతో మంచిర్యాల కూడా అంతే ఇష్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం మంచిర్యాలలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తాను చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు ఉమ్మడి ADB జిల్లా ప్రజలు చూపిన ఆదరణ మరువలేనిదని కొనియాడారు. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని వెల్లడించారు.

Similar News

News April 28, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

error: Content is protected !!