News November 12, 2024
మన నెల్లూరు జిల్లాకు బడ్జెట్‌లో వచ్చింది ఎంతంటే?
నిన్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్‌లో నెల్లూరు జిల్లాకు ఎంత నిధులు కేటాయించారంటే..(కోట్లలో)
➤రామాయపట్నం పోర్టుకు రూ.100,
➤ కృష్ణపట్నం పోర్టుకు రూ.37
➤సోమశిల ప్రాజెక్టుకు రూ.209.55
➤ పెన్నా రివర్ కెనాల్ సిస్టంకు రూ.33.42
➤సోమశిల- స్వర్ణముఖి లింక్‌నకు రూ.66
➤కండలేరు లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.11
➤కనుపూరుకాలువకు రూ.7
➤ వీఎస్‌యూ రూ.20.69 కోట్లు
Similar News
News December 9, 2024
నెల్లూరు: ఆ నలుగురి చివరి ఫొటో ఇదే..!
పల్నాడు జిల్లాలో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లా కావలి పట్టణ వాసులు నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వీరంతా తెలంగాణలోని కొండగట్టు ఆలయానికి వెళ్లారు. దర్శనం తర్వాత తిరిగి వస్తుండగా కారు చెట్టు ఢీకొని చనిపోయారు. కొండగట్టులో వాళ్లు తీసుకున్న చివరి ఫొటో ఇదే. ఎంతో ఆనందంగా గడిపిన వాళ్లు కన్నుమూయడంతో బంధువులు బోరున విలపిస్తున్నారు.
News December 8, 2024
మనుబోలు హైవేపై లారీ బోల్తా
మనుబోలు మండలంలోని ఆదిశంకర ఇంజినీరింగ్ కాలేజ్ పక్కన సర్వీస్ రోడ్డులో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి నాయుడుపేట వైపు వెళుతున్న లారీ వేగంగా వెళుతూ అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.
News December 8, 2024
రోడ్డు ప్రమాదంలో నలుగురు సిరిపురం వాసులు స్పాడ్ డెడ్
పల్నాడు జిల్లాలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనలో చనిపోయింది కావలి మండలం సిరిపురం వాసులుగా సమాచారం. వారు కారులో కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం అనంతరం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను తుళ్లూరి సురేష్, వనిత, యోగిలు, వెంకటేశ్లర్లుగా గుర్తించారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.