News April 18, 2024

మర్రిగూడ మీదుగా వెళ్ళనున్న రైలు మార్గం

image

డోర్నకల్- గద్వాల్ వరకు నూతనంగా నిర్మించనున్న రైలు మార్గం నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం మీదుగా వెళ్లనుంది. మండలంలోని పలు గ్రామాల్లో రైలు మార్గానికి సర్వే చేస్తున్నారు. నల్గొండ నుంచి మర్రిగూడ మండలం మీదుగా చింతపల్లి మండలం వైపు రైలు మార్గానికి అధికారులు, సిబ్బంది సర్వే చేస్తున్నారు. దీంతో రైలు వెళ్లనున్న గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 4, 2026

NLG: ఇళ్లకు తాళం వేస్తున్నారా.. జాగ్రత్త!: ఎస్పీ హెచ్చరిక

image

సంక్రాంతి వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. పండుగ సెలవుల నేపథ్యంలో ఊర్లకు, విహారయాత్రలకు వెళ్లేవారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇళ్లకు తాళం వేసి వెళ్లేవారు తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలని స్పష్టం చేశారు. దొంగతనాల నివారణకు ప్రజలు పోలీసులతో సహకరించాలని కోరుతూ ఆయన పలు సూచనలు చేశారు. విలువైన వస్తువులను బీరువాల్లో పెట్టకూడదని తెలిపారు.