News April 2, 2024
మల్కాజిగిరిలో BRS జెండా పాతేనా?

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 2009లో కాంగ్రెస్, 2014లో TDP, 2019లో కాంగ్రెస్ గెలిచాయి. 2014, 2019లో రెండో స్థానానికి BRS పరిమితమైంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎంపీ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో BRS క్లీన్ స్వీప్ చేసింది. క్యాడర్ కూడా బలంగా ఉంది. గతంలో 2 సార్లు పార్టీ ఓడిపోయిందని, ఈసారి తప్పకుండా BRS గెలుస్తుందని ఆ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ధీమాగా ఉన్నారు. మీ కామెంట్?
Similar News
News April 11, 2026
HYD: ఫొటో కొట్టు.. రూ.1,000 పట్టు!

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) హైవేలపై పరిశుభ్రత కోసం ‘క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్’ ప్రారంభించింది. టోల్ ప్లాజాల వద్ద టాయిలెట్లు మురికిగా ఉంటే, ‘రాజమార్గ యాత్ర’ యాప్‌లో ఫొటో అప్‌లోడ్ చేయాలి. ఫిర్యాదు నిజమైతే రూ.1000 ఫాస్టాగ్ రివార్డు లభిస్తుంది. అయితే, జియో-ఫెన్సింగ్ కారణంగా మీరు నేరుగా టోల్ ప్లాజా వద్ద ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ యాక్టివేట్ అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.