News February 25, 2026

మహబూబాబాద్: నేటి నుంచే ఇంటర్ పరీక్షలు

image

జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 4,158 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. కాగా, 5 నిమిషాల గ్రేస్ పీరియడ్‌కు మాత్రమే అనుమతి ఉంటుందని, ఆ తర్వాత నిమిషం ఆలస్యమైనా లోపలికి రానిచ్చేది లేదని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది.

Similar News

News April 16, 2026

బోధన్: వైద్య సిబ్బందికి HMISపై శిక్షణ

image

బోధన్ డివిజన్‌లో MLHPలు, ఏఎన్ఎంలకు HMIS సాఫ్ట్‌వేర్‌పై శిక్షణ నిర్వహించారు. డీఎంహెచ్ఓ డా.బి.రాజశ్రీ మాట్లాడుతూ.. వైద్య సేవల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలకు వడదెబ్బపై అవగాహన కల్పించాలని, నీరు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తీసుకునేలా ప్రోత్సహించాలని సిబ్బందికి సూచించారు.