News December 5, 2024
మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారంలో బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి

మహారాష్ట్ర నూతన సీఎంగా బాధ్యతలు చేపట్టిన దేవేంద్ర పడ్నివిస్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం మహా అభివృద్ధికి ఎంతో దోహద పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Similar News
News February 23, 2026
అనంత: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

అనంతపురం జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు 64 కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. సందేహాల నివృత్తి కోసం ప్రాంతీయ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ (08554-277626) ఏర్పాటు చేశామన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు పుకార్లను నమ్మవద్దని కోరారు.