News March 7, 2025

మహిళలకు హక్కులతో పాటు చట్టాలు: కలెక్టర్

image

జగిత్యాల: మహిళలకు సమాన హక్కులతో పాటు ప్రత్యేక చట్టాలను ప్రభుత్వం కల్పిస్తుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్ సమావేశం మందిరంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో ఆయన మాట్లాడారు. స్త్రీ అంటే ఆదిశక్తి స్వరూపమని అడిషనల్ కలెక్టర్ బిఎస్.లతా అన్నారు. కార్యక్రమంలో పలువురు మహిళా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News March 9, 2025

MBNR: ఆత్మహత్యాయత్నం చేసిన వృద్ధురాలు.!

image

ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సీసీ కుంట మండలం కురుమూర్తి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రామ్‌లాల్ నాయక్ వివరాలు.. గ్రామానికి చెందిన చాకలి బాలకిష్టమ్మ మానసికస్థితి సరిగ్గా లేక ఒంటరిగా ఉంటుంది. దుప్పటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొందని ఎస్ఐ తెలిపారు.

error: Content is protected !!