News March 5, 2025

మహిళల భద్రత కోసం ప్రత్యేక రక్షణ విభాగం: హోంమంత్రి

image

రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రత కోసం ప్రత్యేక రక్షణ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. మంగళవారం శాసనమండలిలో ఆమె మాట్లాడుతూ.. మహిళల భద్రత విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో దిశా యాప్‌తో రక్షణ ఉండేదని వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి చేసిన వ్యాఖ్యలపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రచారానికి పరిమితమైందని అన్నారు.

Similar News

News December 5, 2025

స్టూడెంట్ అసెంబ్లీని సూపర్ హిట్ చేశారు: సీఎం చంద్రబాబు

image

భామిని ఆదర్శ పాఠశాలలో జరిగిన మెగా PTM కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఇటీవల జరిగిన స్టూడెంట్ అసెంబ్లీ కార్యక్రమాన్ని దగ్గరుండి చూశానని అందులో పిల్లలు అదరగొట్టారనన్నారు. స్టూడెంట్ అసెంబ్లీ ద్వారా ప్రజల్లో చైతన్యం వచ్చిందని చెప్పారు. రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులు, బాధ్యల గురించి వివరించి ఆ కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేశారు.

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

image

ప్రొద్దుటూరులో శుక్రవారం బంగారం, వెండి ధరల వివరాలు:
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.12785.00
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము రేట్: రూ.11,762.00
*వెండి 10 గ్రాములు రేట్: రూ.1780.00