News August 26, 2024

మహిళాభివృద్దే లక్ష్యం: ప్రకాశం కలెక్టర్

image

స్వయం సహాయక సంఘాలలోని మహిళలందరూ ఆర్థికంగా ఎదిగి లక్షాధికారులుగా మారేలా చర్యలు తీసుకుంటున్నామని, జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా చెప్పారు. లఖ్‌పతి దీదీ పథకం ద్వారా వారికి ఈ దిశగా అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందజేస్తున్నామని తెలిపారు. ఆదివారం మహారాష్ట్రలోని జల్గావ్లో నిర్వహించిన లఖ్‌పతి దీదీ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని, స్వయం సహాయక సంఘాల మహిళలతో ముచ్చటించారు.

Similar News

News April 14, 2026

మార్కాపురంలో అగ్నిమాపక వారోత్సవాలు

image

మార్కాపురంలో అగ్నిమాపక వారోత్సవాలను జిల్లా కలెక్టర్ విజయ సునీత మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదంలో అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఫైర్ ఎక్యూప్మెంట్ స్టాల్‌ను, పాంప్లెట్లు, పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ ఆర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

News April 14, 2026

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

image

ఒంగోలు మండలం వెంగమక్కపాలెం గ్రామ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. టిప్పర్ రివర్స్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు TVS ఎక్సెల్‌పై వెళ్తున్న వృద్ధుడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో వృద్ధుడు లారీ చెక్రాలకింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు టంగుటూరు మండలం ఎర్రజర్ల ఎస్సీ కాలనీకి చెందిన పేరయ్యగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.