News April 6, 2024
మహిళా కోటాలో గుండ లక్ష్మీదేవికి కేటాయించాలి:మాజీ మంత్రి

నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మహిళా కోటాలో గుండ లక్ష్మీదేవికి కేటాయించాలని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ పార్టీ అధినేత చంద్రబాబును కోరారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కష్టకాలంలో ఇన్ఛార్జ్గా విజయవంతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన లక్ష్మీదేవికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తికి యువత పేరుతో టికెట్ కేటాయించడం సబబు కాదని ఆయన అన్నారు.
Similar News
News November 28, 2025
సిక్కోలుపై తుఫాన్ ప్రభావం..!

రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ధాన్యం సేకరణపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు ఆయన పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో గురువారం AP సచివాలయం నుంచి వీడియో సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల ధాన్యం తడవకుండా శ్రీకాకుళం జిల్లా రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ సూచించారు.
News November 28, 2025
శ్రీకాకుళం: వర్షాలపై అప్రమత్తం.. ధాన్యం సేకరణపై దృష్టి

రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ధాన్యం సేకరణపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు ఆయన పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో గురువారం AP సచివాలయం నుంచి వీడియో సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల ధాన్యం తడవకుండా కలెక్టర్లు రైతులను అప్రమత్తం చేయాలన్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.