News July 9, 2024
మహిళా సంఘాలను బలోపేతం చేస్తాం: రేవంత్ రెడ్డి
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఇందిర మహిళా శక్తి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళా సంఘాలను అన్ని విధాల బలోపేతం చేస్తామని వెల్లడించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 3620 మహిళా సంఘాలకు రూ.334.2 కోట్ల నిధులను విడుదల చేశారు.
Similar News
News January 16, 2025
MBNR: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు ఎన్నంటే?
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే అన్ని జిల్లాల్లో దాదాపుగా పూర్తయినట్లేనని అధికారులు అంటున్నారు. ప్రజాపాలనలో MBNR-2,09,514, NGKL-2,33,124, GWL-1,46,832, NRPT-1,48,780, WNP-1,42,075 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటికే గ్రామాల్లో కార్యదర్శి ఇంటింటికీ సర్వే చేసి వివరాలను యాప్‌లో నమోదు చేశారు. కొందరి వివరాలు నమోదు కాకపోవడంతో సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
News January 16, 2025
ఉమ్మడి జిల్లాల్లో నేటి..TOP NEWS.!
✔పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం✔GDWL:పట్టుచీర ఆకారంలో సంక్రాంతి ముగ్గు✔Way2Newsతో ముచ్చటైన ముగ్గురు✔కల్వకుర్తి:రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి✔NGKL:ఘనంగా బండలాగుడు పోటీలు✔ప్రారంభమైన ఉమామహేశ్వరుడి బ్రహ్మోత్సవాలు✔వీపనగండ్ల:పాము కాటుతో అత్త,కోడలు మృతి✔MBNR:’CRICKET జట్టు తమిళనాడు ప్రయాణం’✔26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ✔సంక్రాంతి సంబరాల్లో స్థానిక ఎమ్మెల్యేలు
News January 15, 2025
MBNR: ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు.!
ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 29 నుంచి జూన్ 19 వరకు ఎంట్రన్స్ టెస్ట్‌లు నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది.❤️ఏప్రిల్ 29 నుంచి ఈఏపీసెట్.❤️ఏప్రిల్ 29, 30న ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ.❤️మే 2 నుంచి 5 వరకు ఈఏపీసెట్ ఇంజినీరింగ్.❤️మే 12న ఈసెట్, జూన్ 1న ఎడ్‌సెట్.❤️జూన్ 6న లాసెట్, పీజీఎల్ సెట్, 8,9 తేదీల్లో ఐసెట్.❤️జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్ పరీక్షలు.