News February 22, 2025

మహిళా సంఘాల పాత్ర కీలకం: కలెక్టర్ ప్రతీక్

image

సామాజిక సేవా రంగాల్లో మహిళా సంఘాల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శనివారం వికారాబాద్ కలెక్టరేట్‌లో స్వయం సహాయక సంఘాల బలోపేతానికై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని దోమ, వికారాబాద్, దారుర్, మర్పల్లి, మోమినిపేట్ మండలాల్లో శిక్షణ ఇచ్చామన్నారు. 

Similar News

News November 17, 2025

సంగారెడ్డి: ఈ నెల 21 నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ నెల 21 నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలని డీఈఓ వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఆయన సోమవారం మాట్లాడుతూ.. ఈ నెల 21, 22 తేదీల్లో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు, 24, 25 తేదీల్లో ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయులకు సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఎంఈఓలకు సూచించారు.

అమలాపురంలో ఈనెల 18న జాబ్ మేళా

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జాయింట్ కలెక్టర్ నిశాంతి అన్నారు. ఈనెల 18న అమలాపురంలోని గోదావరి భవన్ వద్ద జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేళాలో జాయిలుకాస్ సంస్థ ప్రతినిధులు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. సోమవారం కలెక్టరేట్ వద్ద జాబ్ మేళా గోడపత్రికలను ఆమె ఆవిష్కరించారు.