News August 10, 2024
మహిళా హెడ్ కానిస్టేబుల్‌కు ఇన్ స్పెక్టర్ లైంగిక వేధింపులు

తెనాలిలో ఓ ఇన్‌స్పెక్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఎస్ఐ వెంకటాద్రి వివరాల మేరకు.. తెనాలి రైల్వేస్టేషన్‌లోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)లో హెడ్ కానిస్టేబుల్‌గా మహిళ పనిచేస్తున్నారు. తనతో ఆర్పీఎఫ్ ఇన్ స్పెక్టర్ అబ్ధుల్ ఖలీల్ అసభ్యంగా మాట్లాడటమే కాకుండా జులై 19న తనను పట్టుకుని రూంకు రావాలని వేధించినట్లు బాధితురాలు ఆర్పీఎఫ్ పోలీసులను ఆశ్రయించింది. ఈమేరకు శుక్రవారం కేసు నమోదైంది.
Similar News
News November 23, 2025
నేడు గుంటూరులో బాబా శత జయంతి: కలెక్టర్

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వ వేడుకగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. బాబా జయంతిని రాష్ట్రస్థాయి పండుగగా ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో శ్రీ సత్యసాయి సేవా సమితి సౌజన్యంతో ఆదివారం వేడుకలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలన్నారు.