News October 23, 2024

‘మహిళ సమస్యల పరిష్కారాకై ఉద్యమిస్తాం’

image

భద్రాది కొత్తగూడెంలో జరుగుతున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర మహాసభలో వనపర్తి జిల్లా మహిళా సమస్యలపై రిపోర్ట్ ను వనపర్తి ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సాయిలీల ప్రవేశపెట్టారు. వనపర్తి జిల్లాలో మహిళాలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల ద్వారా పరిష్కరించడం జరిగిందన్నారు. భవిష్యత్లో మరింత మహిళా రక్షణ హక్కులకై పోరాడుతూ సంఘం బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు.

Similar News

News November 14, 2024

MBNR: ఓపెన్ డిగ్రీ, PGలో చేరేందుకు రేపే లాస్ట్

image

డా. బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరడానికి ఈ నెల 15 వరకు అవకాశం ఉందని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. వర్సిటీలో ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ ఫీజు, గతంలో వర్సిటీలో చేరి ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు సైతం నవంబరు 15లోగా ట్యూషన్ ఫీజును www.braou.ac.in ఆన్‌లైన్‌లో చెల్లించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News November 14, 2024

MBNR: ఓపెన్ డిగ్రీ, PGలో చేరేందుకు రేపే లాస్ట్

image

డా. బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరడానికి ఈ నెల 15 వరకు అవకాశం ఉందని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. వర్సిటీలో చేరిన ద్వితీయ,తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ ఫీజు, అంతకు ముందు వర్సిటీలో చేరి ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు సైతం నవంబరు 15లోగా ట్యూషన్ ఫీజును www.braou.ac.in ఆన్‌లైన్‌లో చెల్లించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News November 14, 2024

నాగర్‌కర్నూల్: ఆర్మీ జవాన్ సూసైడ్

image

బిజినేపల్లి మండలం మమ్మాయిపల్లి గ్రామంలో ఆర్మీ జవాన్ సూసైడ్ చేసుకున్నారు. గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ శివాజీ(28).. వారం క్రితం డ్యూటీ నుంచి సెలవుపై ఇంటికి వచ్చారు. గురువారం ఉదయం ఇంట్లో ఉరేసుకున్నట్లు గుర్తించామని స్థానికులు తెలిపారు. అందరితో స్నేహంగా ఉండే శివాజీ మృతి తమను ఎంతగానో కలచివేసిందని పేర్కొన్నారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.