News August 30, 2024

మాచర్లకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి

image

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురువారం సాయంత్రం మాచర్లకు వచ్చారు. పలు కేసుల్లో ఆయన నెల్లూరు జైలులో రిమాండ్‌లో ఉండి ఇటీవల బెయిల్‌పై బయటికి వచ్చిన విషయం తెలిసిందే. కాగా నరసరావుపేట ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఆయన తిరిగి కారులో హైదరాబాద్ వెళుతూ.. మాచర్లలోని తన ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడి వెళ్లారు.

Similar News

News December 9, 2025

స్క్రబ్ టైఫస్ మరణాలు సంభవించకుండా చూడాలి: కలెక్టర్

image

జిల్లాలో స్క్రబ్ టైఫస్ మరణాలు సంభవించకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. సోమవారం గుంటూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ స్క్రబ్ టైఫస్ నివారణ, ముందస్తు జాగ్రత్త చర్యలు, హౌసింగ్, ఉపాధి హామీ పనులు, గ్రామ వార్డు సచివాలయాల సేవలతో సహా పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షా కాలంలో చిగ్గర్ మైట్ కుట్టడం వల్ల ఈ జ్వరాలు వస్తాయని తెలిపారు.