News July 4, 2024

మాజీ సీఎం జగన్‌పై మండిపడ్డ మడకశిర ఎమ్మెల్యే

image

అనంతపురం నగరంలోని R&B లో మడకశిర టీడీపీ ఎమ్మెల్యే MS.రాజు గురువారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. జగన్‌పై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. క్రిమినల్స్‌ను మంచి వాళ్లని చెప్పడం జగన్‌కు మాత్రమే సాధ్యపడిందని అన్నారు. జగన్‌కు వచ్చిన మానసిక రోగానికి సరైన మందులు వాడాలని ఎద్దేవా చేశారు.

Similar News

News December 8, 2025

అనంత: ఈనెల 10లోపు టెట్.!

image

అనంతపురంలో ఈనెల 10 నుంచి 21 వరకు TET పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎంపిక చేసిన 7 కేంద్రాల్లో సెషన్ వన్ ఉదయం 9.30 నుంచి 12 వరకు, సెషన్-2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 షిఫ్టుల్లో జరుగుతాయని వెల్లడించారు.

News December 8, 2025

అనంతపురంలో నేడు ప్రజా వేదిక: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తామని కలెక్టర్ ఆనంద్ ఆదివారం తెలిపారు. కాల్ సెంటర్ 1100ను అందరికీ అందుబాటులో ఉంచామన్నారు. అర్జీలు పరిష్కారం కాకపోయినా, అర్జీల పరిస్థితిని తెలుసుకోవాలన్నా 1100కు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.