News August 9, 2024

మామడ: కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త

image

మామడ మండలం మొండిగుట్ట గ్రామపంచాయతీ పరిధిలోని దంజి నాయక్ తండాలో కట్టుకున్న భార్యను భర్త హతమార్చాడు. గ్రామస్తులు,పోలీసులు తెలిపిన వివరాలు.. రాథోడ్ సుజాతకు 4 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. గురువారం రాత్రి భార్యాభర్తలకు గొడవ జరిగింది. భర్త దేశ్పాల్ భార్య సుజాతను గోడకేసి కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ గంగారెడ్డి ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

Similar News

News November 19, 2025

BRS రైతులను మోసం చేసింది: ఆడే గజేందర్

image

రైతుల సంక్షేమం గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని బోథ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. ADB కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. గతంలో రుణమాఫీ అంటూ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు.