News July 18, 2024
మార్కాపురం: పరారైన ఖైదీ

మార్కాపురంలో గురువారం ఓ రిమాండ్ ఖైదీ రైలు నుంచి దిగి పరారయ్యాడు. విశాఖ నుంచి అనంతపురానికి తీసుకొస్తున్న క్రమంలో ఖైదీ పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నాడు. ఇతను గుత్తి మండలం పి.కొత్తపల్లికి చెందిన నరేశ్‌గా పోలీసులు తెలిపారు. గంజాయి రవాణా కేసులో ముద్దాయి అయిన నరేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Similar News
News February 25, 2026
ఇవాళ మార్కాపురం జిల్లాకు CM.. షెడ్యూల్ ఇదే.!

CM చంద్రబాబు బుధవారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన పర్యటన షెడ్యూల్ CMO అధికారులు విడుదల చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12:50కి దోర్నాలలోని వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేసి, పనులను పరిశీలించి మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉంటారు. మధ్యాహ్నం 2:30కి మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 4:40కి తిరిగి వెలగపూడికి బయలుదేరుతారు.