News July 21, 2024

మార్కాపురం: బస్సు ప్రమాదంలో మరొకరు మృతి

image

మార్కాపురం మండలం తిప్పాయపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<13672913>>ఒకరు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ మహిళను ఒంగోలు వైద్యశాలకు తరలించారు. ఈ క్రమంలో పెద్దారవీడు మండలం కలనూతల గ్రామానికి చెందిన మహిళ మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం మార్కాపూరం జిల్లా వైద్యశాలకు తరలించారు.

Similar News

News November 21, 2025

సమస్యల పరిష్కారానికి.. ఈ వేళల్లో సంప్రదించండి: డీఈవో

image

ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పని దినాలలో తన కార్యాలయం వద్ద సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు అందుబాటులో ఉంటున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఎంఈవోలు తమ కార్యాలయంలో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ విషయాన్ని ఎంఈవోలు గమనించాలని కోరారు.