News July 24, 2024

మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో టమాటా ధరల తగ్గింపు

image

టమోటా ధరను సామాన్యులకు అందుబాటులో ఉండేటట్లు చేస్తామని విశాఖ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారి షేక్. యాసిన్ తెలిపారు. టమాటా ధరను కట్టడి చేసేందుకు మార్కెటింగ్ శాఖ చిత్తూరు జిల్లా నుంచి వీటిని కొనుగోలు చేసి విశాఖ వినియోగదారులకు బయట మార్కెట్ ధర కన్న తక్కువకు ధరలకు అందజేయాలని ప్రణాళికలు వేస్తోంది. దీనికి అనుగుణంగా 24న బుధవారం విశాఖ జిల్లాలో గల అన్ని రైతు బజార్‌లోకి కేజీ రూ.54 గా విక్రయాలు జరపనున్నారు.

Similar News

News November 25, 2025

విశాఖ: ‘లింగ ఆధారిత వివక్షపై నివార‌ణ చర్య‌ల‌ను బ‌లోపేతం చేయాలి’

image

లింగ ఆధారిత వివ‌క్ష‌పై పోరాటం చేసేందుకు పౌరులంద‌రిలో బాధ్య‌త పెర‌గాల‌ని క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్రసాద్ సూచించారు. సోమవారం ఆయన ఇందుకు సంబంధించిన పోస్టులను ఆవిష్కరించారు. మంగళవారం నుంచి డిసెంబ‌ర్ 23 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న జెండ‌ర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్పు కోసం ముందడుగు అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.