News October 17, 2024
మార్గాని భరత్ అండతో దాడి చేశారు: మంత్రి లోకేశ్

జగన్‌ని ఆదర్శంగా తీసుకొని వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని, అధికారం పోయినా అరాచకాలు మాత్రం తగ్గట్లేదని మంత్రి లోకేశ్ విమర్శించారు. ‘జగన్ పాలనలో నేరాలకు అలవాటైన పిల్ల సైకోలు రెచ్చిపోతున్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ అండతో ఈవెంట్ యాంకర్ కావ్య, ఆమె కుటుంబ సభ్యులపై వైసీపీ గుండాలు దాడి చేశారు. మహిళపై దాడి చేసిన గ్యాంగ్‌పై చర్యలు తప్పవు’ అని ఎక్స్ వేదికగా లోకేశ్ హెచ్చరించారు.
Similar News
News December 9, 2025
రాజమండ్రి: ప్లాస్టిక్ రహిత నగరం వైపు.. ‘రీసైక్లింగ్ లీగ్’

RJYలో ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణే లక్ష్యంగా నగరపాలక సంస్థ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో ‘ప్లాస్టిక్ రీసైక్లింగ్ లీగ్’ పోస్టర్ను కమిషనర్ రాహుల్ మీనా ఆవిష్కరించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే ముప్పుపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు లీగ్ దోహదపడుతుందన్నారు. విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు.