News February 27, 2026
మావోయిస్టు అగ్రనేత బుక్క సత్తన్న ఎక్కడ..?

మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు పర్వం కొనసాగుతుంది. దీంతో పాతతరం విప్లవకారుడు దేవరకొండ సత్యనారాయణ@ బుక్క సత్తన్న ఎక్కడ? అనే ప్రశ్న వినిపిస్తోంది. ఉమ్మడి KNR(D) కమలాపూర్(M) గూడూరుకి చెందిన సత్తన్న, తండ్రి మరణం తర్వాత తల్లితో హుజూరాబాద్(M) చెల్పూర్ చేరారు. పెద్దపల్లిలో ITI చదివి, 1975లో అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం TG పోలీసులు విడుదల చేసిన అజ్ఞాత నక్సలైట్ల జాబితాలో సత్తన్న పేరు లేకపోవడం గమనార్హం.
Similar News
News April 11, 2026
ములుగు: రేపు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం..!

ఆదివారం ఉ.11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ములుగు జిల్లాలో ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 1,981 మంది, ద్వితీయ సంవత్సరంలో 1,860 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం ఒత్తిడికి లోనుకాకుండా ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులకు సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.