News March 22, 2025
మావోల ఘాతుకానికి అమాయకులు బలి: ములుగు SP

మావోయిస్టుల ఘాతుకానికి అమాయక ఆదివాసీలు బలవుతున్నారని ఎస్పీ శబరిశ్ అన్నారు. వెంకటాపురం మండలానికి చెందిన కృష్ణమూర్తి ముత్యంధార జలపాతం గుట్టపై కాలిబాటలో నడుస్తుండగా మావోయిస్టులు అమర్చిన మందు పాతర పేలి కాలు పాదం పోగొట్టుకున్నాడన్నారు. మావోలు తమ ఉనికి చాటుకోవడంలో భాగంగా ప్రజలు, పర్యాటకులు, భక్తులు, అమాయక ఆదివాసీలను టార్గెట్ చేస్తూ వారిని బలిగొంటున్నారన్నారు.
Similar News
News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.