News June 29, 2024
మిస్ రాజమండ్రి ఆడిషన్స్.. 90 మంది యువతులు

‘రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ఐకాన్’ వారి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మిస్ రాజమండ్రి ఆడిషన్స్కు యువత ఉత్సాహంగా తరలివచ్చారు. శనివారం రాజమండ్రిలో నిర్వహించిన ఆడిషన్స్ ప్రోగ్రాంలో 90 మంది యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారని క్లబ్ అధ్యక్షుడు రాజా పేర్కొన్నారు. నగరంలో మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా ‘మిస్ రాజమండ్రి’ కార్యక్రమం చేపట్టి యువతలలో ప్రతిభను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.
Similar News
News December 2, 2025
ఫ్లాగ్ డే నిధుల సేకరణలో ప్రజల భాగస్వామ్యం కీలకం: కలెక్టర్

డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే సాయుధ దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. సోమవారం ఆమె స్వయంగా స్థానిక కలెక్టరేట్లో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారికి తన విరాళాన్ని అందజేశారు. గత ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యం అభినందనీయం అని, ఈ ఏడాది కూడా అందరూ మరింత ఉత్సాహంగా విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.