News October 20, 2024
ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. నెల్లూరు జిల్లాపై ప్రభావం

నెల్లూరు జిల్లాపై మరో అల్పపీడనం ప్రభావం ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు 3 రోజుల పాటు జిల్లాను భారీ వర్షాలు వణికించి తెరిపి ఇవ్వడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. మళ్లీ నిన్నటి నుంచే చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉత్తర అండమాన్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని, ఇది వాయువ్య దిశగా కదిలి అల్పపీడనంగా మారి జిల్లాపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది.
Similar News
News November 27, 2025
విద్యార్థులతో కందుకూరు MLA సహపంక్తి భోజనం

లింగసముద్రం మండలం తిమ్మారెడ్డిపాలెం మోడల్ స్కూల్ హాస్టల్ భవనాన్ని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హాస్టల్ విద్యార్థినులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజన పథకంపై ఆరా తీశారు. పిల్లలతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు.