News July 10, 2024

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే చదలవాడ

image

అభివృద్ధిలో నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలపాలని కసితో పరుగులు పెడుతున్నానని, ప్రభుత్వం తరఫున తోడ్పాటు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుని నరసరావుపేట ఎమ్మల్యే చదలవాడ అరవిందబాబు విన్నవించారు. ఈ మేరకు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. రాష్ట్రంలో నరసరావుపేట నియోజకవర్గం ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తానని ఆయన తెలిపారు.

Similar News

News November 18, 2025

మాదక ద్రవ్యాల నిర్మూలనకు గుంటూరు పోలీసుల ‘సంకల్పం’

image

జిల్లాలో మాదక ద్రవ్యాలను సమూలంగా అరికట్టేందుకు గుంటూరు పోలీసులు సరికొత్త అస్త్రం సిద్ధం చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో సంకల్పం అనే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జిల్లా వ్యాప్తంగా కాలేజీల్లో యువతకు అవగాహన కల్పించనున్నారు. తొలిగా తుళ్లూరు పీఎస్ పరిధిలోని VIT యూనివర్సిటీ ప్రాంగణంలో మంగళవారం ఉదయం 11 గంటలకు మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.