News November 16, 2024
ముఖ్యమైన కూడళ్లను పరిశీలించిన కర్నూలు ఎస్పీ

కర్నూలులోని పలు ముఖ్యమైన కూడళ్లలో ట్రాఫిక్ సమస్యను, సీసీ కెమెరాల పనితీరును శనివారం ఎస్పీ జీ.బిందు మాధవ్ పరిశీలించారు. ముఖ్యమైన కూడళ్లలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా సాఫీగా ప్రయాణం సాగేందుకు చేపట్టాల్సిన కార్యచరణ ప్రణాళికపై ట్రాఫిక్ సీఐ, ట్రాఫిక్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎస్పీతో పాటు సీఐలు పాల్గొన్నారు.
Similar News
News December 2, 2025
విచారణ జరిపి న్యాయం చేస్తాం: ఎస్పీ

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ జరిపి చట్టపరంగా బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సోమవారం కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల విజ్ఞప్తులను స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 102 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ వెల్లడించారు.