News July 22, 2024

ముగిసిన రొట్టెల పండగ…. ఇక వచ్చే ఏడాదే

image

గత ఐదు రోజులుగా నెల్లూరు నగరంలో జరుగుతున్న బారాషాహిద్ దర్గా రొట్టెల పండగ ఆదివారంతో ముగిసింది. సెలవు దినం కావడంతో చివరి రోజు కూడా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. వివిధ జిల్లాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు ఈసారి రొట్టెల పండుగకు విచ్చేశారు. గత ఏడాది కంటే ఈసారి వచ్చిన భక్తులకు ఎక్కడ అసౌకర్యం ఏర్పడకుండా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున మౌలిక వసతులను ఏర్పాటు చేశారు.

Similar News

News December 1, 2025

నెల్లూరు జిల్లాలో తగ్గిన ఎయిడ్స్ కేసులు..!

image

ఎయిడ్స్ అదొక మహమ్మారి. జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. నెల్లూరు జిల్లాలో 2012-13లో 88,524 పరీక్షలు చేస్తే 1,973 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 2025-26లో ఇప్పటివరకు 1.29 లక్షల టెస్టులు చేశారు. కేవలం 358 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి తీవ్రత 0.3 శాతానికి తగ్గినట్లు వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యాధి తీవ్రతలో నెల్లూరు జిల్లా 8వ స్థానంలో నిలిచింది.