News August 11, 2024

ముగిసిన 41వ రాష్ట్రస్థాయి జూనియర్ తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలు

image

పిల్లలు విద్యతో పాటు క్రీడల్లోనూ ఆసక్తిని పెంపొందించుకోవడం అభినందనీయమని విజయనగరం మేయర్ విజయలక్ష్మి అన్నారు. శనివారం రాజీవ్ క్రీడా ప్రాంగణంలో 41వ రాష్ట్రస్థాయి జూనియర్ తైక్వాండో ఛాంపియన్ షిప్ ముగింపు సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు పథకాలను జ్ఞాపికలను అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. క్రీడలు శారీరిక ఉల్లాసంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని అన్నారు.

Similar News

News November 26, 2025

విజయనగరంలో 25 మందికి ఫైన్.. ఇద్దరికి జైలు శిక్ష

image

డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 25 మందికి జరిమానాలు, ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ మంగళవారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ 18 మందిలో 17 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్షను కోర్టు విధించిందన్నారు. రూరల్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ మరో 9 మందిలో 8 మందికి రూ.10వేల జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్ష ఖరారైందని చెప్పారు.