News November 9, 2024

ముగ్గురు కర్నూలు జిల్లా టీడీపీ నేతలకు నామినేటెడ్ పదవులు

image

ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో జాబితాను CM చంద్రబాబు ప్రకటించారు. కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు TDP నేతలకు పదవులు దక్కాయి. వారిలో కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఏపీ కురుబ-కురుమ సంక్షేమ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా దేవేంద్రప్ప, వాల్మీకి-బోయ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా కప్పట్రాళ్ల సుశీలమ్మ(బొజ్జమ్మ) ఉన్నారు.

Similar News

News December 4, 2025

రోడ్డు భద్రతపై కర్నూలు పోలీసుల కఠిన నిఘా

image

రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ప్రైవేట్‌, ఆర్టీసీ బస్సుల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. రాత్రి తిరిగే బస్సుల్లో పత్రాలు, డ్రైవర్ లైసెన్సులు, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైవేలు 40, 44 సహా ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్ డివిజన్‌ పరిధుల్లో భారీ వాహనాలను ఆపి చెక్ చేస్తున్నారు.