News June 6, 2024

ముగ్గురు నాయకర్‌లు పోటీ.. ఎవరెవరికి ఎన్ని ఓట్లంటే?

image

నరసాపురం ఎన్నికల బరిలో 11 మంది అభ్యర్థులు ఉండగా.. వారిలో ముగ్గురు నాయకర్‌ పేర్లతో ఉన్నారు. ఆ ముగ్గురిలో జనసేన పార్టీ నుంచి బొమ్మిడి నాయకర్ గ్లాస్ గుర్తుకు 94,116 (64.72%) ఓట్లు వచ్చాయి. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొల్లి సత్య నాయకర్ బకెట్ గుర్తుకు 11,72 (0.81%) ఓట్లు దక్కాయి. జాతీయ జనసేన పార్టీ అభ్యర్థి పాలెపు సత్య నాయకర్ పెన్‌స్టాండ్ గుర్తుకు 343 (0.24%) ఓట్లు వచ్చాయి.

Similar News

News February 24, 2026

పీజీఆర్ఎస్‌కు 19 అర్జీలు: ఎస్పీ

image

భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన ‘పీజీఆర్‌ఎస్’ కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి 19 అర్జీలను స్వీకరించారు. వీటిలో ప్రధానంగా కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అందిన ఫిర్యాదులపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడబోమని స్పష్టం చేశారు.