News November 3, 2024
ముచ్చుమర్రి ఘటనలో నిందితులకు బెయిల్.. బాలిక తల్లిదండ్రుల ఆవేదన..!

ఏపీలో సంచలనం సృష్టించిన ముచ్చుమర్రి బాలిక హత్యాచార ఘటన కేసులో నిందితులకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. నిందితులకు బెయిల్ రావడంపై బాలిక తల్లిదండ్రులు మండిపడుతున్నారు. 121 రోజులు గడుస్తున్న ఇంకా తమ పాప ఆచూకీ దొరకలేదని, హత్యాచారం చేసిన వారు మాత్రం బెయిల్‌పై వచ్చి స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులకు బహిరంగంగా ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News December 10, 2025
పీజీఆర్ఎస్ మండల కార్యాలయాల్లోనే: కలెక్టర్

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమాన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల్లోనే కొనసాగిస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, సమస్యలను లిఖితపూర్వకంగా మండల కార్యాలయంలో ఇస్తే రసీదు జారీ చేసి గడువులోగా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.