News February 11, 2025

ముదిగొండ: ఉరేసుకుని ఆటో డ్రైవర్ సూసైడ్

image

ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామంలో జరిగింది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన రెహ్మాన్(28) ఆటోడ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. ల్లయ్య అనే వ్యక్తి నుంచి అతడి తల్లి రూ.50 వేలు అప్పు తీసుకుంది. ఆదివారం పుల్లయ్య రెహ్మాన్‌ను అప్పు చెల్లించాలని అడిగినట్లు తండ్రికి చెప్పాడు. ఈక్రమంలో ఇంట్లో ఉరేసుకున్నట్లు తండ్రి పోలీసులకు తెలిపాడు. కేసు నమోదైంది.

Similar News

News February 12, 2026

ఖమ్మం: 116 వార్డుల్లో సంగ్రామం.. రేపే తేలనున్న భవితవ్యం

image

జిల్లాలోని 116 వార్డులకు పోటీ చేసిన అభ్యర్థుల జయాపజయాలు ఈనెల 13న కౌంటింగ్‌ అనంతరం తేలనుంది. జిల్లావ్యాప్తంగా బుధవారం జరిగిన పోలింగ్‌లో 82.5% ఓటింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 1,41,875 మంది ఓటర్లకు గానూ 1,17,043 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన వారిలో 55,506 మంది పురుషులు, 61,520 మంది మహిళలతో పాటు 17 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. 24,832 మంది ఓటర్లు గైర్హాజరయ్యారు.