News February 12, 2026

మున్సిపల్ ఎన్నికలు.. చౌటుప్పల్ టాప్.. నందికొండ లీస్ట్

image

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలో 91.91 శాతం పోలింగ్ నమోదై రికార్డు సృష్టించింది. మరోవైపు, అతి తక్కువగా నందికొండ మున్సిపాలిటీలో 56.68 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. కార్పొరేషన్లలో నల్గొండ (77.36%) అగ్రస్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా పురుషుల (72.63%) కంటే మహిళలే (73.39%) ఓటు వేయడంలో ముందంజలో ఉండటం విశేషం.

Similar News

News March 7, 2026

తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

image

TPCC మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ నియామకమయ్యారు. ఆమె నియామకాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు ఆమోదించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఆమె కాంగ్రెస్‌లో 45 ఏళ్లుగా ఉన్నారు. 1991లో PACS ఛైర్‌పర్సన్‌గా తొలిసారి ఎన్నికవగా 2005లో వరంగల్ నగర మేయర్‌గా పని చేశారు. వరంగల్ పశ్చిమ నుంచి MLAగా పోటీ చేసి ఓటమి చెందారు. 2023-2025 వరకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా పని చేశారు.