News February 13, 2026
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు-2026

>కాంగ్రెస్ గెలిచిన మున్సిపాలిటీలు: ధర్మపురి, భీంగల్, పెద్దపల్లి (D) సుల్తానాబాద్, మంథని. కరీంనగర్ (D) చొప్పదండి. మహబూబాబాద్ (D) మరిపెడ, డోర్నకల్. భద్రాద్రి (D) అశ్వారావుపేట, ఇల్లెందు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద. ఎల్లారెడ్డి, బాన్సువాడ. సూర్యాపేట (D) హుజూర్‌నగర్, నేరేడుచర్ల, కోదాడ.
>BRS గెలిచిన స్థానాలు: అయిజ, తొర్రూరు, తిరుమలగిరి. సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం.
Similar News
News March 12, 2026
జట్టును కష్టాల్లోంచి గట్టెక్కించినప్పుడే అసలైన కిక్కు: బుమ్రా

టీ20 WC విజయం తర్వాత తన మనసులోని మాటను టీమ్ఇండియా ప్లేయర్ బుమ్రా పంచుకున్నారు. డెత్ ఓవర్లలో ఒత్తిడిని అధిగమించి బౌలింగ్ చేయడం తనకిష్టమైన సవాలని ఆయన పేర్కొన్నారు. ఒత్తిడిలోనూ బౌలింగ్ చేసి INDను గెలిపించినప్పుడు వచ్చే కిక్కు మాటల్లో చెప్పలేనిదన్నారు. ‘నేను ఎప్పుడూ కష్టమైన పనులనే ఇష్టపడతా. అందుకే క్రికెట్ ఆడటం మొదలుపెట్టా’ అని ఆయన చెప్పుకొచ్చారు. బుమ్రా ఫైనల్‌లో 4 వికెట్లు తీసి ‘POTM’గా నిలిచారు.