News July 11, 2024
మున్సిపల్ కమిషనర్‌పై నంద్యాల JC ఆగ్రహం

నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిపై జాయింట్ కలెక్టర్ టీ.రాహుల్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు వివాదంలో ఉన్న రైతు బజార్ పక్కన గల స్థలంలో కాంపౌండ్ వాల్ తొలగించడాన్ని JC సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై కమిషనర్‌ను JC ప్రశ్నించగా ఆయన పొంతన లేని సమాధానం చెప్పారు. దీంతో కమిషనర్‌పై JC మండిపడ్డారు. ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
Similar News
News December 3, 2025
డ్రైవింగ్‌లో మొబైల్ వాడకం ప్రాణాంతకం: ఎస్పీ విక్రాంత్

డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం ప్రాణాంతకమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మంగళవారం హెచ్చరించారు. జనవరి నుంచి నవంబర్ 30 వరకు జిల్లాలో 925 మొబైల్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించి, రోడ్డు నియమాలు పాటించాలని ఎస్పీ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.