News February 27, 2026

మున్సిపాలిటీల్లో పన్ను వసూళ్ల ‘డెడ్ లైన్’.. 32 రోజులే గడువు

image

మున్సిపాలిటీల్లో పన్ను వసూలుకు గడువు ముంచుకొస్తోంది. ఫిబ్రవరి ముగుస్తుండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 32 రోజుల గడువు మాత్రమే మిగిలిఉంది. అయినా జిల్లాలోని NLG, MLG, DVK, HLY, CTL CDR, NKL, నందికొండ మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. JAN, FEBలో మున్సిపల్ ఎన్నికల హడావిడితోతో అధికారులు, సిబ్బంది పన్నుల వసూళ్లపై దృష్టి సారించలేకపోయారు. దీంతో బల్దియాల్లో బకాయిలు పేరుకుపోయాయి.

Similar News

News April 12, 2026

ఇంటర్ సెకండియర్ RESULTS.. నల్గొండ ర్యాంక్ ఇదే..

image

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. నల్గొండ(D)లో రెగ్యులర్ విద్యార్థులు 11,030 మంది పరీక్షలు రాయగా 8128 మంది పాసై 73.69 శాతంతో స్టేట్‌లో 12వస్థానంలో నిలిచింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 1905 మందికి 1294మంది పాసై 67.93 శాతంతో 28వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 854 మందికి 260 మంది పాసై 30.44%తో 22వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 116 మందికి 62 మంది పాసై 53.45%తో 15వ ప్లేస్ వచ్చింది.

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. నల్గొండ ర్యాంక్ ఎంతంటే..

image

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. నల్గొండ జిల్లాలో 11,281 మంది రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు పరీక్ష రాయగా 7086 మంది పాసయ్యారు. 62.81శాతంతో స్టేట్‌లో నల్గొండ 14వస్థానంలో నిలిచింది. ఇక ఒకేషన్‌లో 1800 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1004 మంది పాసయ్యారు. 54.74 శాతంతో స్టేట్‌లో 27వ స్థానంలో నిలిచింది.