News February 17, 2025
ములుగు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించాలి: చిరంజీవి

ఉమ్మడి వరంగల్- ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి పూల రవీందర్‌ను గెలిపించాలని రాష్ట్ర బీసీ మేధావుల ఫోరం అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ చిరంజీవి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 90% ఓటర్లు బహుజనులు ఉన్నారని, బహుజనుల ఓటు బహుజన అభ్యర్థులకే వేయాలని అన్నారు. పూల రవీందర్ గెలుపు కోరుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చిరంజీవి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Similar News
News November 22, 2025
BREAKING: కామారెడ్డి DCC అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఏలే

తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పరిధిలోని జిల్లా కాంగ్రెస్ కమిటీలకు నూతన అధ్యక్షులను నియమిస్తూ కాంగ్రెస్ అదిష్ఠానం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నూతన నియామకాలలో భాగంగా, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఏలే నియమితులయ్యారు. కాగా ఈ పదవికి 30 మంది రేసులో ఉన్న విషయం విదితమే.