News December 23, 2024
ములుగు: 5.23 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటల సాగు

రాష్ట్రంలో 5.23 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటల సాగు జరుగుతుందని ములుగు కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ దండ రాజిరెడ్డి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్ రీసర్చ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్కే మాథుర్ పేర్కొన్నారు. ములుగు హార్టికల్చర్ యూనివర్సిటీలో 10వ వ్యవస్థాపక దినోత్సవం, జాతీయ రైతు దినోత్సవం నిర్వహించారు. వ్యవసాయ స్థూల విలువ ఉత్పత్తికి 30 శాతం తోడ్పడుతుందన్నారు
Similar News
News November 26, 2025
MDK: ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి: SEC

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లతో వీసీ నిర్వహించి, డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరుగుతుందని తెలిపారు. టి-పోల్లో రిజర్వేషన్లు, పోలింగ్ కేంద్రాల వివరాలు అప్డేట్ చేయాలని, ఫిర్యాదులు మూడు రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. నామినేషన్లు నవంబర్ 27–29 స్వీకరణపై మార్గదర్శకాలు ఇవ్వాలని చెప్పారు.
News November 26, 2025
మెదక్: లోకల్ ఫైట్.. మన ఊరిలో ఎప్పుడెప్పుడంటే

మెదక్ జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వాహణకు షెడ్యూల్ విడుదలైంది.
మెదటి విడత(Dec 11న)లో అల్లాదురం, రేగోడ్, టేక్మాల్, హవేళిఘనపూర్, పాపన్నపేట, పెద్దశంకరంపేట.
రెండో దఫా(14న)లో తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగ్, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంరంపేట, మెదక్.
మూడో విడత(17న)లో నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కౌల్చారం, శివంపేట, మాసాయిపేట, వెల్దుర్తి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.