News November 1, 2024
ములుగు: DMLT, DMST అడ్మిషన్‌కి దరఖాస్తు గడువు పెంపు

రాష్ట్ర పారామెడికల్ బోర్డు హైదరాబాద్ వారి ఉత్తర్వుల ప్రకారం DMLT, DMST కోర్సులకు దరఖాస్తు గడువు వచ్చే నెల 11 వరకు పొడిగించడం జరిగిందని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ మోహన్ లాల్ ప్రకటనలో తెలిపారు. అప్లికేషన్‌లో తప్పుడు సమాచారం ఇచ్చిన, సంబంధిత సర్టిఫికెట్లు సమర్పించని యెడల ఆ దరఖాస్తును తిరస్కరిస్తామని చెప్పారు.
Similar News
News February 26, 2026
వరంగల్: వాకింగ్‌కు వెళ్లి వచ్చేలోపు ఇంట్లో చోరీ

వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్‌ఎస్‌కె సేవాసమాజ్ ప్రాంతంలో బుధవారం దొంగతనం జరిగింది. బాధితురాలు దాస విజయ వాకింగ్‌కు వెళ్లి వచ్చేలోపు గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి 2 తులాల బంగారు పుస్తెలతాడు, సెల్‌ఫోన్, రూ.2,500 నగదు ఎత్తుకెళ్లాడు. చోరీకి గురైన సొత్తు విలువ సుమారు రూ.99,500 ఉంటుందని సీఐ కరుణాకర్ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.