News May 3, 2024
ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తారు: ఆదాల

ఎంపీ, వైసీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ముస్లిం సోదరుల సంక్షేమం కోసం వైఎస్సార్ నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే వీటిని రద్దు చేయడం ఖాయం. రిజర్వేషన్ల రద్దు చేసే విషయాన్ని బీజేపీ అగ్రనేతలే చెబుతున్నారు. ఈ విషయమై ముస్లిం సోదరులు ఆలోచించాలి. ఐదేళ్లు ప్రజల కోసం అనేక పథకాలు అమలు చేసిన వైసీపీకి ఓటు వేయాలి’ అని ఆదాల కోరారు.
Similar News
News December 4, 2025
పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి: CPM

గంజాయి మాఫియా చేతుల్లో హత్యగావించబడిన పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లాకు సీపీఎం AP కార్యదర్శి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పెంచలయ్య కుటుంబ సభ్యులతోపాటు ఆయన కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన పెంచలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.