News December 17, 2024

మూడు రోజులపాటు రైల్వే గేటు మూసివేత

image

గార్ల నుంచి డోర్నకల్ వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న రైల్వే గేటును మూడు రోజులపాటు మూసి వేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్, ఇతర పనుల నిమిత్తం 17 నుంచి 19 తేదీ వరకు తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.

Similar News

News March 17, 2026

ఖమ్మం: ALERT.. రూ.లక్ష బండిపై 90% సబ్సిడీ

image

జిల్లాలోని SC నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ప్రకటన విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 17 నుంచి 24 వరకు మీసేవలో లేదా tgobmms.cgg.gov.in పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు 60-90% వరకు సబ్సిడీ లభిస్తుందన్నారు. ప్రధానంగా 2 వీలర్, 3 వీలర్ వాహనాలు, సోలార్ పంప్‌సెట్ల వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
# SHARE IT