News February 11, 2025

మూడో విడత రైతు భరోసా విడుదల

image

యాదాద్రి జిల్లాలో రైతులకు ప్రభుత్వం మూడో విడత రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ఇప్పటి వరకు 9,151 మంది రైతుల ఖాతాలో రూ. 7,18,36,017 నిధులు జమచేసింది. గత నెల 26న మొదటి, ఈ నెల 5న రెండో విడత నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

Similar News

News November 17, 2025

చిత్తూరు: ‘మామిడి రైతులను ఆదుకోవాలి’

image

మామిడి రైతులను పల్ఫ్ ఫ్యాక్టరీలు ఆదుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కోరారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన మామిడి ఫ్యాక్టరీల యజమానులతో సమావేశం నిర్వహించారు. మామిడి రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాయితీ సబ్సిడీ ధర కిలో రూ. 4 చొప్పున రూ.183 కోట్లు జమ చేసిందన్నారు. ఫ్యాక్టరీలు రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని నిర్దేశించి సమయంలోపు చెల్లించేలా చూడాలన్నారు.

News November 17, 2025

‘ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి’

image

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఆయన ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని ఈ సందర్భంగా జిల్లా అధికారులను ఆదేశించారు.