News September 22, 2024
మృతులు అనంతపురం వాసులుగా గుర్తింపు

బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే. మృతులు అనంతపురంలోని స్టాలిన్ నగర్‌కు చెందిన వారిగా గుర్తించారు. పవన్, చాకలి పవన్‌గా ఇద్దరిని గుర్తించగా.. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. వీరు అనంతపురం నుంచి నార్పలకు పుట్టిన రోజు వేడుకలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Similar News
News November 21, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు నార్పల విద్యార్థి

రాష్ట్రస్థాయి అండర్-14 వాలీబాల్ పొటీలకు నార్పల జడ్పీ బాలికోన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆఫ్రిన్ ఎంపికైనట్లు ప్రదానోపాధ్యాయుడు నాగేశ్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 6వ తేదీ నుంచి నెల్లూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు, పీడీలు అభినందించారు.