News June 16, 2024

మెదక్‌‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్

image

మెదక్ పట్టణంలో బంద్ ప్రశాంతంగా కొనసాతోంది. స్వచ్ఛందంగా వర్తక, వాణిజ్య సముదాయాలను మూసివేశారు. నిన్న రాత్రి రెండువర్గాల మధ్య ఘర్షణలు జరుగగా.. దానికి నిరసనగా బీజేపీ నాయకులు మెదక్ పట్టణ బందుకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెదక్‌లో భారీగా పోలీసులు మోహరించారు.

Similar News

News January 13, 2026

మెదక్: మున్సిపల్ అధికారులు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికలకు మున్సిపల్ అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. వార్డులు, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, వార్డుల వారీగా ఓటర్ లిస్టులు, ఆర్వోలు, ఇతర ఏర్పాట్లు ముందుగా చేసుకోవాలన్నారు.