News June 26, 2024
మెదక్‌లో ART కేంద్రం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

ఎయిడ్స్ బాధితులకు వైద్యం కోసం రాష్ట్రంలో కొత్తగా 16 జిల్లాల్లో 18చోట్ల యాంటీ రిట్రోవైరల్ థెరపీ(ఆర్ట్) కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ బాధ్యతలను తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(టీశాక్స్)కి అప్పగించారు. మెదక్ జిల్లాలో ఏఆర్టీ సెంటర్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఎయిడ్స్ బాధితులకు అందుబాటులోకి రానున్నాయి.
Similar News
News December 4, 2025
మెదక్ జిల్లాలో 15 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

మెదక్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 15 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో పాపన్నపేట మండలంలో 6, పెద్దశంకరంపేట మండలంలో 5, టెక్మాల్ మండలంలో 3 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. హవేలీ ఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లి సర్పంచ్ స్థానం కూడా ఏకగ్రీవమైంది.