News April 24, 2024
మెదక్: అత్తను దారుణంగా కొట్టి చంపిన అల్లుడు

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శెట్‌పల్లి కలాన్ గ్రామానికి చెందిన సూది కౌసవ్వ(50) హత్యకు గురైంది. ఆమె కూతురు శోభకు మెదక్ పట్టణానికి చెందిన మురాటి దశరథ(35)తో పెళ్లైంది. దంపతుల మధ్య గొడవలతో శోభ HYDలో అన్నావదిన వద్ద ఉంటోంది. కాగా భార్య కాపురానికి రాకపోవడానికి అత్త కౌసవ్వ కారణమని భావించిన దశరథ.. సోమవారం రాత్రి శెట్ పల్లికలాన్ వచ్చి అత్తను కొట్టి హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేశారు.
Similar News
News March 16, 2026
మెదక్: నేటి ‘ప్రజావాణి’ వాయిదా

మెదక్ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జనాభా గణన–2027 విధుల్లో అధికారులు నిమగ్నమైనందున నేడు కలెక్టరేట్‌తో పాటు మండల స్థాయి కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం ఉండదు. జిల్లా ప్రజలు ఈ మార్పును గమనించి అధికారులకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.