News December 26, 2024

మెదక్: ఎస్సై సూసైడ్.. ఏం జరిగిందంటే..

image

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి చెరువులో<<14983898>>SI సాయికుమార్‌<<>>తోపాటు కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు దొరికాయి. నిన్న మం. నుంచి SI ఫోన్ ఆఫ్ కాగా అధికారులు ఆరా తీశారు. ఉదయం డ్యూటీ నుంచి వెళ్లిన శ్రుతి ఇంటికి రాకపోవడంతో పేరెంట్స్ బీబీపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా చెరువులో గాలింపు చేపట్టిన పోలీసులు అర్ధరాత్రి శ్రుతి, నిఖిల్‌ మృతదేహాలు, ఉదయం SI మృతదేహం గుర్తించారు.

Similar News

News November 25, 2025

మెదక్: మహిళలకు గుడ్ న్యూస్

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,37,438 మంది స్వయం సహాయక బృందాలలో ఆర్హులైన మహిళలకు వడ్డీ లేని రుణాలకింద రూ.8కోట్ల 80లక్షల వడ్డీని బ్యాంకు లీంకేజీపై మహిళల అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వడ్డీ లేని రుణాలతో మహిళలకు స్వయం ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.