News January 31, 2025

మెదక్: ఔరా అనిపిస్తున్న యువరైతు వ్యవసాయం

image

రామయంపేట(మం.) గ్రామంలో కూలీల కొరతతో భారంగా మారుతున్న వ్యవసాయాన్ని తనదైన రీతిలో మార్చి కూలీల అవసరం లేకుండానే ‘డ్రం సీడ్’ పరికరంతో వరి సాగు చేస్తున్నాడు దాకి వెంకటేశ్ అనే యువరైతు. మనుషులు చేత్తో వేసే వడ్లను ఇది భూమిలో వేసుకుంటూ వెళ్తుంది. ఈ పద్ధతి వల్ల పెట్టుబడి కొంతవరకు తగ్గి దిగుబడి ఆశాజనకంగా ఉందని తెలిపాడు. తోటి రైతులు కూడా ఈ పద్ధతిని అనుసరించి వ్యవసాయంలో అధిక దిగుబడులు పొందాలని సూచిస్తున్నాడు.

Similar News

News November 28, 2025

మెదక్: ఎన్నికలు.. Te-Poll మొబైల్ యాప్: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యవంతంగా ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ Te-Poll యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పు నమోదు సమాచారం సులభంగా తెలుసుకో గలుగుతారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఓటరు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వినియోగించుకోవాలని కోరారు.